వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని శంకర్‌ అలియాస్‌అంబర్‌పేట శంకర్‌ అనే పేరు మోసిన రౌడీ షీటర్‌ ఇళ్లపై ఆదాయం పన్ను అధికారులు దాడులు నిర్వహించారు.

ఆయనపై హైదరాబాద్‌లో 20కిపైగా కేసులున్నాయి.అంబర్‌పేట శంకర్‌ అక్రమంగా కోట్లాది రూపాయలు కూడబెట్టాడనే సమాచారంతో ఆదాయం పన్ను అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఆయన బ్యాంక్‌ ఖాతాలను, బ్యాంక్‌ లాకర్లను కూడా తనిఖీ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X