• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|

నియోజకవర్గాల స్థాయిలో పార్టీ టికెట్లు ఆశిస్తున్నవారి జాబితా రూపొందించాలని ఆయన సమన్వయకర్తలకు సూచించారు. వారి మధ్య ఐక్యత సాధించి అందరూ కలిసి ఒకరిని నిలబెట్టి వారి గెలుపునకు కృషి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సమిష్టి కృషితో పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా తాము కృషి ప్రారంభించామని ఆయన చెప్పారు. లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరపడాన్ని తాము ఆహ్వానిస్తామని, దీని వల్ల వేయి కోట్ల రూపాయలు ఆదా అవుతాయని, ఆ డబ్బుతో తాము మూడేళ్లు రైతులకు ఉచితంగా కరెంట్‌ ఇవ్వగలమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X