వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వేబడ్జెట్‌ హైలైట్స్‌ న్యూఢిల్లీ:రైల్వే మంత్రి నితీష్‌ కుమార్‌ శుక్రవారం ప్రతిపాదించినరైల్వే బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు- ప్యాసెంజర్‌, రవాణా చార్జీల పెంపు లేదు- మొబైల్‌ టెలిఫోన్ల ద్వారా రిజర్వేషన్లు- ఎంపిక చేసిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఇ- టికెటింగ్‌ ప్రయోగాత్మక ప్రాజెక్టు- రాజధాని, శతాబ్ది, జన శతాబ్దిలలో తరుచూ ప్రయాణించేవారికి రాయితీలు- రాజధాని, శతాబ్ది, జన శతాబ్ది రైళ్ల బయలుదేరే వేళల్లో జాప్యం జరిగితే ఆవిషయాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ప్రయోగాత్మక ప్రాజెక్టు.- అన్‌రిజర్డ్వ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ విస్తరణ.- తత్కాల్‌ సర్వీసెస్‌ విస్తృతం- యాంటి కొల్లిజన్‌ యంత్రాలను 1,736 కిలోమీటర్లలో అమరుస్తారు.మిగతా బ్రాడ్‌గేజ్‌ సెక్షన్లలో వచ్చే ఐదేళ్లలోవీటిని ప్రవేశపెడతారు.- రవాణా ట్రాఫిక్‌ 20 మిలియన్‌ టన్నులు, ప్రయాణికులు దాదాపు 3 శాతంపెరుగనున్నట్లు అంచనా.

By Staff
|
Google Oneindia TeluguNews

- స్థూల ట్రాఫిక్‌ వసూళ్లు రూ.44,482 కోట్లు, అంటే 2003-04 సవరించిన అంచనాలపై రూ.1,877 ఉండగలవని అంచనా.
- సాధారణ వర్కింగ్‌ వ్యయం అంచనాలు రూ. 32,960 కోట్లు
- బడ్జెట్‌ ప్రస్తుత రూ.3,305 కోట్లు
- అపరేటింగ్‌ రేషియో 92.6 శాతం పెరగగలదని అంచనా.
- ప్రణాళిక పెట్టుబడి రూ. 1,000 కోట్ల పెంపు. సవరించిన అంచనాలో రూ.13,918 కోట్లుగా నిర్ణయం
- వివిధ రాస్త్రాలను దేశ రాజధాని ఢిల్లీతో కలుపుతూ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ పేర ఫాస్ట్‌ రైళ్లు. 17 సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం.
- మారుమూల ప్రాంతాల రైల్‌ సంపర్క్‌ యోజన కింద రూ. 20,000 కోట్ల అదనపు ప్రణాళికావ్యయంతో సామాజిక, ఆర్థిక పరిగణనల మీద తలపెట్టిన ప్రాజెక్టుల పూర్తి.
- రైల్వే రక్షణాబలగం (ఆర్‌పిఎఫ్‌) అదనంగా రైలు ఎస్కార్టింగ్‌, సెక్యూరిటీ, ప్యాసెంజర్‌ ఏరియాల్లో సెక్యూరిటీ బాధ్యతలు ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి నిర్వహిస్తుంది.
- రైల్వే భద్రతపై టెక్నాలజీ మిషన్‌ - 14 ప్రాజెక్టులకు ఆమోదం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X