• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రిలయెన్స్‌ వ్యతిరేక ఆందోళన ముమ్మరం

By Staff
|

హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు సినీ నటుడు ఎవియస్‌ సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఆదివారం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేస్తున్న పనులు, జరుగుతున్న అభివృద్ధి చూసి తెలుగుదేశంలో చేరానని ఎవియస్‌ చెప్పారు. తాను మొదటి నుంచి తెలుగుదేశం సానుభూతిపరుడనని, పార్టీ సభ్యత్వం తీసుకోవడమనేది లాంఛనమేనని ఆయన చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీకి చెందిన పనులు చేస్తూ వస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవచ్చునని ఆయన భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X