వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
రాంచీ: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం మాయాజాలమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యపై ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఎన్‌డిఎ ప్రభుత్వం సంపన్నతను పంచుతోందని ఆయన అన్నారు.సోనియాగాంధీది మాయ అని, తాము సంపన్నతా జాలను పన్నుతున్నామని ఆయన అన్నారు.విరాట్ వనవాసి సమ్మేళన్‌లో ఆయన ఆదివారం ప్రసంగించారు. కాంగ్రెస్ 50 యేళ్లలో చేయలేని పనులు తాము ఐదేళ్లలో పూర్తి చేశామని వాజ్‌పేయి చెప్పారు. తమకు వచ్చే ఎన్నికల్లో ఓటేస్తే వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి సాధిస్తామని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!