వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహిళల హత్యకేసులో నలుగురు అరెస్టు
హైదరాబాద్ఃతెలుగుదేశం నుంచి ఆహ్వానం అందితే కాదనేదిలేదని మాజీ మంత్రి ఎంవి మైసూరారెడ్డి శనివారం ఇక్కడఅన్నారు. మైసూరారెడ్డి రాజీనామాను ఆమోదించలేదని,ఆయన మనసు మార్చుకుంటారని ఆశిస్తున్నట్టు రాష్ట్రకాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి గులాం నబీఆజాద్ అన్నారు.
మంచి రోజు చూసుకుని మైసూరారెడ్డితెలుగుదేశం పార్టీలో చేరతారని భావిస్తున్నారు. మైసూరారెడ్డిరాజీనామై మాట్లాడడానికి వైఎస్ రాజశేఖరరెడ్డినిరాకరించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!