• search

రిలయెన్స్‌ వ్యతిరేక ఆందోళన ముమ్మరం

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తేదీలను తగిన సమయంలో ప్రకటిస్తామని కొత్త ప్రధాన ఎన్నికల కమీషనర్‌ (సిఇసి) టి.యస్‌. కృష్ణమూర్తి చెప్పారు. సిఇసిగా ఆయన ఆదివారం పదవీబాధ్యతలు చేపట్టారు.

    తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నామని, తగిన సమయంలో తేదీలు ప్రకటిస్తామని, తేదీలను ప్రకటించడానికి ముందు హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో, డిజిపిలతో చర్చలు జరపడం వంటి సంప్రదాయాలను పూర్తి చేయాల్సి వుంటుందని ఆయన వివరించారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపడానికే తాము అనుకూలమని ఆయన చెప్పారు.

    తమ శాసనసభల రద్దు గురించి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాలు తెలియజేశాయని ఆయన చెప్పారు. ప్రతి రాష్ట్రంలోని స్థానిక పరిస్థితులపై, పారా మిలటరీ బలగాల మోహరింపుపై చర్చలు జరపాల్సి వున్నదని ఆయన చెప్పారు. ఎన్నికల తేదీల గురించి తమకు ఒక అభిప్రాయం ఉన్నదని ఆయన చెప్పారు. అయితే వాటిని వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఎన్నికలు జరిపే విషయమై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more