వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సర్పంచ్ ల ఆగ్రహంః కందాహామీ
ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండగా, వాస్ ఆరు పరుగులతో ఆటను ముగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 245 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ - మ్యాథ్యూ హేడన్(93), కెప్టెన్ రికీ పాంటింగ్‌ల వీరోచిత బ్యాటింగ్ విజయం దిశగా పయనించింది. ఐతే, చివర్లో మైకేల్ బెవాన్, ఆండ్రూ సైమండ్స్ తడబడడంతో ఆసీస్ ఓటమి పాలయింది.
Comments
Story first published: Saturday, February 14, 2004, 23:53 [IST]