వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్పంచ్‌ ల ఆగ్రహంః కందాహామీ

By Staff
|
Google Oneindia TeluguNews

ఆఖరి ఓవర్లో ఆసీస్‌ విజయానికి ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండగా, వాస్‌ ఆరు పరుగులతో ఆటను ముగించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 245 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ - మ్యాథ్యూ హేడన్‌(93), కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ల వీరోచిత బ్యాటింగ్‌ విజయం దిశగా పయనించింది. ఐతే, చివర్లో మైకేల్‌ బెవాన్‌, ఆండ్రూ సైమండ్స్‌ తడబడడంతో ఆసీస్‌ ఓటమి పాలయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X