వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయభేరికి ఏర్పాట్లు పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రముఖ క్రికెటర్‌వివియస్‌ లక్ష్మణ్‌ వివాహానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన ఆదివారం అర్థరాత్రి గుంటూరుకు చెందినశైలజ మెడలో తాళి కట్టనున్నాడు.

లక్ష్మణ్‌,శైలజల వివాహం కుటుంబ వేడుక కావడంతో వేయిమందిని మాత్రమే ఆహ్వానించామని లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులుఅంటున్నారు. అందర్నీ ఆహ్వానించడం లేదని వారు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని జ్యుయెల్‌ గార్డెన్‌లో లక్ష్మణ్‌,శైలజల వివాహం సంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది.వివాహానికి ముందు ఉపనయనం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.పెళ్లికి భారత స్టార్‌ క్రికెటర్లు గంగూలీ, సచిన్‌ వంటివారు రావడం లేదని తెలుస్తోంది. సోమవారం జరిగేవిందుకు వారు హాజరయ్యే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X