వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేడు లక్ష్మణ్ రిసెప్షన్ కు క్రికెటర్లు
మంత్రి వర్గ నిర్ణయాన్ని తెలియజేస్తూ, శాసనసభ రద్దుకు సిఫార్సు చేస్తూ తాను ఈ నెల 23వ తేదీన గవర్నర్ టి.యన్. చతుర్వేదికి లేఖ అందజేస్తానని ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ విలేకరులతో చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నిర్ణీత కాలవ్యవధి ప్రకారం జరిగి వుంటే తాము ముందస్తు అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి వుండేవారం కాదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.