For Daily Alerts
నేడు లక్ష్మణ్ రిసెప్షన్ కు క్రికెటర్లు
హైదరాబాద్ః కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంచేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడుజగన్మోహనరెడ్డి నిర్ణయించారు.బెంగుళూరులో వ్యాపారం చేసుకుంటున్న జగన్ కురాజకీయాల్లోకి రావలన్న ఆకాంక్ష చాలాకాలంగా ఉన్నప్పటికీ తండ్రివైఎస్ అంగీకరించలేదు.
కడప జిల్లాకు చెందిన మైసూరారెడ్డి, శివరామకృష్ణతెలుగుదేశంలో చేరిన నేపధ్యంలో ఆజిల్లాలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలక్ష్యంతోనే జగన్మోహనరెడ్డికి కాంగ్రెస్ రాష్ట్రనాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.జగన్మోహనరెడ్డిని కమలాపురం కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమిస్తారని చెబుతున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!