• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేడు లక్ష్మణ్‌ రిసెప్షన్‌ కు క్రికెటర్లు

By Staff
|

అధిష్ఠానం పిలుపుతో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి తమ తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీకి బయలుదేరారు. కడప పర్యటనలో ఉన్న రాజశేఖర్‌ రెడ్డి తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాగా, టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల ఫోరమ్‌ చైర్మన్‌ ఎ. నరేంద్ర ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. లోక్‌జనశక్తి రాం విలాస్‌ పాశ్వాన్‌ టిఆర్‌ఎస్‌ తరఫున కాంగ్రెస్‌ నాయకులతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X