వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయెన్స్‌ వ్యతిరేక ఆందోళన ముమ్మరం

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో శుక్రవారం ఇద్దరు పాఠశాలల పిల్లలుఅపహరణకు గురయ్యారు. పిల్లలను అపహరించినవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అనంతపురం జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో పాఠశాల వద్ద పిల్లలు ఆటలాడుకుంటున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. ఆటోలో వచ్చిన ఆగంతకులు ఇద్దరు పిల్లలనుఅపహరించుకుని వెళ్లినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X