వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
లాస్ ఏంజెల్స్: ది లార్డ్ ఆఫ్ దిరింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ద కింగ్ 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. నామినేట్అయిన అన్ని కెటగిరీల్లో అవార్డులు సాధించడం ద్వారా ఈ రికార్డు సృష్టించింది. ఇక ఫాంటసీ చిత్రానికి ఇన్ని అవార్డులు రావడం ఇదే తొలిసారి.
కాగా, ఇంత వరకుబెన్హర్, టైటానిక్లకు మాత్రమే 11 ఆస్కార్ అవార్డులు లభించాయి.వీటి రికార్డును ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సమం చేసింది.మిస్టిక్ రివర్‌లో నటించిన సీన్ పెన్కు ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డు, మోన్స్టర్ చిత్రంలోసీరియల్ కిల్లర్‌గా నటించిన దక్షిణాఫ్రికా సంతతికి చెంది చార్లిజ్ థెరాన్కు ఉత్తమ నటి అవార్డు లభించాయి.
Comments
Story first published: Monday, March 1, 2004, 23:53 [IST]