వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈవిషయంపై ఇరు పార్టీలు రెండు రోజుల్లో ఒక సంయుక్త ప్రకటన చేస్తాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ ఏర్పాటు అవసరం లేదని, మొదటి రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ను గౌరవిస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మరో కమీషన్‌ అవసరం లేదని వాదిస్తున్న టిఆర్‌ఎస్‌ అభిప్రాయానికి బలం పెరిగింది. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో పొత్తు ప్యాకేజీపై చర్చలు జరపడానికి టిఆర్‌ఎస్‌ నాయకులు ఎ. నరేంద్ర, రాజేశ్వరరావు ఢిల్లీ వెళ్లారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X