వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రత్యేక తెలంగాణ,విదర్భ రాష్ట్రాలకు అనుకూలంగా ఎన్నికల ప్రణాళికలో హామీ ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం ఇవ్వలేదు. త్వరలో ఎన్నికల ప్రణాళిక విడుదలవుతుందని, ఆవిషయం దీంతో తేలిపోతుందని ఆమె అన్నారు. తాము రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌)ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని, తాము అధికారంలోకి వస్తే ఈ రెండు ప్రాంతాల గురించే కాకుండా ఇతర ప్రాంతాలేమైనా ఉంటే కూడా పరిశీలిస్తామని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X