వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం అభ్యర్థుల జాబితా ఎప్పుడో తయారైందని పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అయితే జాబితా ఎప్పటికప్పుడు మారుతుందని ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.

తమ పార్టీ తొలి జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులఎంపికపై ఇప్పటి వరకు 70 గంటలు పని చేసినట్లు ఆయన చెప్పారు. కొంత మంది సిట్టింగ్‌లకుసీట్లు ఇచ్చే అవకాశం లేదనే విషయాన్ని ఆయన కొట్టి పారేయలేదు. పార్టీ నాయకులవివరాలన్నీ తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు.సర్వేలను, ఇతర పరిశీలనలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X