వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

ఘజియాబాద్‌: గుజరాత్‌లో 2002లో జరిగిన ఘర్షణలు ఒక మచ్చ అని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) పాలనలో ఈ ఘర్షణలు దురదృష్టకరమైనవని, ఈ ఘర్షణలుమినహా ఎన్‌డిఎ పాలనాకాలమంతా సజావుగా సాగిపోయిందని ఆయన అన్నారు.

35వ రైజింగ్‌ డే సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల అధికార్లను, జవాన్లను ఉద్దేశించి ఆయన సోమవారం ప్రసంగించారు. సత్పరిపాలన నినాదంతో వాజ్‌పేయి ప్రభుత్వం 1998లో ఏర్పడిందని, ఈ హామీని ప్రభుత్వం నెరవేర్చిందని, ఇటీవలి కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, ప్రచ్ఛన్న యుద్ధాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం నిజాయితీతో కృషి చేసిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X