వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
ఈ మ్యాచ్ చూడడానికి రాహుల్,ప్రియాంక గాంధీ కరాచీ వెళ్ళనున్నారు. కరాచీవెళ్ళే 200 మంది విఐపిల జాబితాను బిసిసిఐపాకిస్ధాన్ క్రికెట్ బోర్డుకు సోమవారంపంపనుంది. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నాయకులు,పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, మాజీ క్రికెటర్లు ఉంటారు. ప్రధాని వాజ్ పేయి, ఉపప్రధాని అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కరాచీ మ్యాచ్ కు బిసిసిఐఆహ్వానించాలనుకుంటున్నది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!