వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమని సిట్టింగ్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. ఈసీటును కమ్యూనిస్టులు అడుగుతున్నారు.

తాను ఖమ్మం నుంచి పోటీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్‌ రావు కూడా అంగీకరించినట్లు ఆమె చెప్పారు. వామపక్షాలకు మరోసీటు ఇవ్వడానికి వీలుందని ఆమె అన్నారు. ఆమె గత ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X