• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|

న్యూఢిల్లీః విదేశాల్లో నివసిస్తున్నభారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని అతి త్వరలోప్రకటించనున్నారు. ద్వంద్వ పౌరసత్వంపై లోక్‌ సభఇప్పటికే బిల్లు ఆమోదించింది. దీని అమలుకు ఏప్రిల్‌నెలలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.

అమెరికా, బ్రిటన్‌ లు ద్వంద్వపౌరసత్వాన్ని అంగీకరిస్తున్నాయి. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీప్రవాసభారతీయులు భారతీయ సంస్కృతిలో భాగమని,స్వదేశం రావాలనుకుంటే వాళ్ళు భారతీయరాయబార కార్యాలయాల చుట్టూ వీసాల కోసం తిరగాల్సినఅవసరం ఉండదని విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X