• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశంటికెట్‌పై నాగేందర్‌: డియస్‌పైనిప్పులు

By Staff
|

తెలుగుదేశం పార్టీ తన ఎన్నిలక ప్రణాళికలో బూటకపు వాగ్దానాలు చేసిందని రోశయ్య విమర్శించారు. స్థానిక సంస్థల గొంతు నొక్కేసిన చంద్రబాబు అధికారాలు ఇస్తామనడం నమ్మశక్యం కాని విషయమని ఆయన అన్నారు. తెలుగుదేశం ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివని ఆయన అన్నారు. 60 వేల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పథకాలు అమలు చేస్తారని ఆయన అడిగారు.

తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో కొత్తదనమేదీ లేదని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. 1999 ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను తెలుగుదేశం పార్టీ అమలు చేయలేదని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు పరిశీలించాలని ఆయన కోరారు. 1999 ఎన్నికల ప్రణాళికను అమలు చేయని తెలుగుదేశం ఏ నీతిసూత్రాలపై ఆధారపడి ఇప్పుడు ఎన్నికల ప్రణాళికను రూపొందించిందని ఆయన అడిగారు. చంద్రబాబు గారడీలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X