వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంటికెట్‌పై నాగేందర్‌: డియస్‌పైనిప్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

తాగునీటికి, సాగునీటికి, ఉపాధి కల్పనకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చారు. 2020 నాటికి స్వర్ణాంధ్ర సాధనకు ఏ చర్యలు తీసుకోవాలో ఇందులో వివరంగా పేర్కొన్నారు. మేనిఫెస్టో కమిటీకి చైర్మన్‌ గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. బంగారు భవిష్యత్తు పేర పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలోని కొన్ని వాగ్దానాలు:

- 11060 కోట్లతో హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం
- దీపం కింద 40 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు
- స్వర్ణాంధ్ర దిశగా 21వ శతాబ్ది నాయకత్వం
- రాష్ట్ర వ్యవసాయ కమీషన్‌ ఏర్పాటు
- గోదావరి జలాల వినియోగానికి అధిక ప్రాధాన్యం
- యువజన విధానం కింద వేయి కోట్ల రూపాయల కేటాయింపు
- 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 25 లక్షల ఎకరాలకు సాగునీరు
- 15 ఏళ్ల వయసు వరకు బాలలకు ఉచిత, నిర్బంధ విద్య
- బాసరలో ఐఐటి ఏర్పాటు
- సంస్థాగత పంట రుణాలపై 5 శాతం వడ్డీ రాయితీ
- అర్హులైన పేదలకు ఉచిత ఇళ్ల స్థలాలు
- అన్ని గ్రామాలకు ఈ సేవ విస్తరణ
- అన్ని గ్రామాలకు టెలిఫోన్‌ సదుపాయం
- చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X