వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టిడిపిలపైఆమె విరుచుకుపడ్డారు. రాయలసీమ, కోస్తా ఆంధ్రలో అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని ఆమె అన్నారు. ప్రత్యేక తెలంగాణపై సోనియాగాంధీ కరీంనగర్ లో ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు నిజం కాలేదు. సోనియాగాంధీ బహిరంగ సభకు మధ్యాహ్నం వరకు జనం పల్చగా ఉన్నా ఆ తర్వాత పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్రంలో రెండో బహిరంగ సభ కూడా విజయవంతం కావడంతో ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం కన్పించింది. సోనియాగాంధీ నేటి రాత్రికి హైదరాబాద్ తిరిగివచ్చి శుక్రవారం విజయవాడకు బయలుదేరి వెళ్తారు. విజయవాడ కాంగ్రెస్ సభకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి.
Comments
Story first published: Thursday, March 11, 2004, 23:53 [IST]