• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|

కోయంబత్తూర్‌: తాను రాహుల్‌, ప్రియాంకలకు వ్యతిరేకం కాదని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ స్పష్టం చేశారు. అయితే కుటుంబ పాలనకు, వారసత్వానికి తాను వ్యతిరేకమని ఆయన శుక్రవారంవిలేకరులతో అన్నారు.

రాహుల్‌, ప్రియాంకలు చిన్నవాళ్లని, వాళ్లకు మంచి భవిష్యత్తు ఉన్నదని ఆయన అన్నారు. సోనియా గాంధీ విదేశీయతను తాము ఒక్కరమే ప్రచారాంశంగా చేసుకోవడం లేదని, దేశంలోని మెజారిటీ ప్రజలు ఈఅంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. నిజానికి విదేశీయత అనేఅంశం ముఖ్యం కాదని, ఎవరు ప్రధాని అవుతారనేది ముఖ్యమని, ప్రజలు యోగ్యుడినే ప్రధానిగా ఎన్నుకుంటారని ఆయన అన్నారు. వాజ్‌పేయికు పోటీ ఎవరూ లేరని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X