వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో జరిగిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ రోడ్‌ షోలు ప్రజలకు నిరాశ, నిస్పృహలు కలిగించాయని కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడుసిహెచ్‌. విద్యాసాగరరావు అన్నారు.

రాష్ట్రంలో సోనియా గాంధీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ), తెలుగుదేశం ప్రభుత్వాలపైవిమర్శలు చేశారే తప్ప ప్రజలకు కచ్చితమైన హామీలు ఏమీ ఇవ్వలేకపోయారని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు. సోనియా గాంధీ ఏ విధమైన నిర్మాణాత్మక సూచనలు చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)తో కాంగ్రెస్‌ పొత్తు అవకాశవాదమేనని ఆయనవిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X