వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ సితారవిద్వాంసుడు ఉస్తాద్‌ విలాయత్‌ ఖాన్‌ శనివారం రాత్రి ముంబాయిలోని ఒక ఆస్పత్రిలో కన్ను మూశారు. ఆయన వయస్సు 76 యేళ్లు.

చాలా కాలంగా ఆయనఅస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయన శనివారం రాత్రి జస్లోక్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఊపరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయనను ఫిబ్రవరి 26వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు. ఆయన భౌతిక కాయాన్ని కోల్‌కత్తాకు తరలించారు. ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు సోమవారం జరుగుతాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X