వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

పొత్తులపై చర్చలకు సిపిఐ, సిపిఎంల నాయకులు ఒక్కో పార్టీ నుంచి నలుగురైదుగురు చొప్పున వచ్చారని, కాంగ్రెస్‌ నుంచి కూడా నలుగురైదుగురు చర్చల్లో పాల్గొంటే బాగుండేదని ఆయన అన్నారు. వామపక్షాల నాయకులతో తమ పార్టీ తరఫున వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఒక్కరే చర్చలకు వెళ్లగడం వల్లనే సమస్య తలెత్తిందని ఆయన అన్నారు. అయినా వామపక్షాలతో పొత్తులు ఖరారు కావాలని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X