వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

శాసనసభల తీర్మానం ద్వారానే ఉత్తరాంచల్‌, జార్ఖండ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ తీర్మానం చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలను రెచ్చగొడుతున్న పార్టీతో కాంగ్రెస్‌ జత కట్టిందని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X