వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
న్యూఢిల్లీః సోనియాగాంధీవిదేశీయతపై తాను ఎటువంటి ప్రకటనచేయలేదని మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీ కుమారుడువరుణ్ గాంధీ శనివారం ఇక్కడ స్పష్టంచేశారు. కొందరుపనిగట్టుకుని ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారనిఆయన అన్నారు.
కొందరు బాధ్యతారహితంగావ్యాపింపజేస్తున్న వదంతుల పట్ల మీడియా అప్రమత్తంగా ఉండాలనిఆయన అన్నారు. దేశాన్ని తెల్లజాతి వారు పరిపాలించకూడదనివరుణ్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపైకాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. వరుణ్ గాంధీ ఇటీవలబిజెపిలో చేరిన సంగతి తెలిసిందే.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!