• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|

హైదరాబాద్‌ః బిజెపిఅధిష్టానవర్గం సూచన మేరకు విజయశాంతి తననిర్ణయం మార్చుకున్నారు. తెలంగాణలో పోటీచేయడానికి ఆమె శనివారం అంగీకరించారు. తాను తెలంగాణవ్యక్తిని కాదని కొందరు ప్రచారం చేయడంపై కినుకవహించిన విజయశాంతి తెలంగాణ నుంచిపోటీచేయబోనని శుక్రవారం ప్రకటించారు.

దీనితోకేంద్ర మంత్రి విద్యాసాగరరావు తదితరులు ఆమెనుఒప్పించారు. మా కుటుంబం కొన్ని తరాల తరబడివరంగల్‌ జిల్లా రామన్నగూడెంలో నివసించింది.మా తలిదండ్రులు రామన్నగూడెంలో ఉండనంతమాత్రాన నేను తెలంగాణ వ్యక్తిని కాదనడం సమంజసంకాదుఅని విజయశాంతి నిన్న వివిధప్రసారమాధ్యమాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో స్పష్టంచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X