వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)వైఖరి విపక్షాల మధ్య గందరగోళంసృష్టిసోందని ఉభయ కమ్యూనిస్టు పార్టీలుఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టిఆర్‌యస్‌ వైఖరి పరోక్షంగాతెలుగుదేశం, బిజెపి కూటమికిఉపయోగపడుతుందని ఆ పార్టీలు అన్నాయి.

సిపిఐ, సిపియం పోటీ చేస్తున్ననియోజకవర్గాల్లో కూడా టి ఆర్‌యస్‌తన అభ్యర్థుల చేత నామినేషన్లువేయించింది. దీనిపై సిపియం రాష్ట్ర కమిటీకార్యదర్శి బి. వి. రాఘవులు టిఆర్‌యస్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు.నామినేషన్ల ఉపసంహరణ కు ఇంకాగడువు ఉన్నందున సమస్యపరిష్కారమవుతుందనే ఆశాభావాన్నిఆయన వ్యక్తం చేశారు. సిపియం పోటీచేస్తున్న నక్రేకల్‌, ఇబ్రాహింపట్నం,తదితర నియోజకవర్గాల్లో, సిపి ఐ పోటీచేస్తున్న మునుగోడు, ఇందుర్తి,ఆసిఫాబాద్‌, మొదలైననియోజకవర్గాల్లో టి ఆర్‌యస్‌అభ్యర్థులు నామినేషన్లు వేశారు.టిఆర్‌యస్‌ తన వైఖరినిమార్చుకోకపోతే తీవ్ర పరిణామాలనుఎదుర్కోవలసి వస్తుందని రాఘవులుఅన్నారు. టి ఆర్‌యస్‌ చెప్పేవన్నీ బోగస్‌అని ఆయన అన్నారు. టి ఆర్‌యస్‌నాయకత్వం చాలా మందికి టికెట్ల ఆశచూపిందని, అయితే వాళ్లందరికీటికెట్లు ఇవ్వలేకపోయిందని, దీంతోకాంగ్రెస్‌పై, తమపై పోటీకి తమఅభ్యర్థులను ప్రోత్సహిస్తోందనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X