• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|

హైదరాబాద్‌:వాయలార్‌ రవి మధ్యవర్తిత్వంతోతమ పార్టీలో పరిస్థితి మెరుగుకాగలదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలోతలెత్తిన తిరుగుబాట్లను సర్దుబాటుచేయడానికి అధిష్ఠానం దూతగావాయలార్‌ రవి ఇక్కడికి వచ్చారు.రవితో పాటు శ్రీనివాస్‌ శుక్రవారంకాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సియల్‌పి) మాజీ నేత డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఇచ్చినఅల్పాహార విందుకు హాజరయ్యారు.

పార్టీలోనిపిరిస్థితిపై వీరు ముగ్గురు చర్చలుజరిపారు. పార్టీలోని పరిస్థితిపై చర్చించామని,రేపటి వరకు పరిస్థితిమెరగవుతుందని శ్రీనివాస్‌విలేకరులతో అన్నారు. రాస్ట్రంలోకాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికిప్రతి ఒక్కరు త్యాగం చేయాలని, ప్రతిఒక్కరు సర్దుకుపోవాలని రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పోటీ నుంచి వైదొలగాలనిఆయన తిరుగుబాటు అభ్యర్థులకు విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకివస్తేనే అన్ని వర్గాల ప్రజల పరిస్థితిమెరుగవుతుందని, అందుకుత్యాగాలు తప్పవని, పార్టీ ఈ త్యాగాలనుగుర్తించి తగిన గుర్తింపు ఇస్తుందనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X