• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|

గుంటూరు:గుంటూరు జిల్లాలో కేంద్ర భద్రతాబలగాలకు, నక్సలైట్లకు జరిగినఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లుమరణించారు. మరణించినవారిలోఒక మహిళా నక్సలైట్‌ ఉంది.

గుంటూరుజిల్లా బెల్లంకొండ మండలంపాపాయిపాలెం గ్రామం వద్ద ఈఎన్‌కౌంటర్‌ జరిగింది. గాలింపు చర్యలుచేపట్టిన కేంద్ర భద్రతా బలగాలకునక్సలైట్లు తారసపడ్డారు. ఈసమయంలో ఇరు వర్గాల మధ్యఎదురుకాల్పులు జరిగాయి. ఎన్నికలదృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలుగాలింపు చర్యలు చేపట్టాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X