• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశంటికెట్‌పై నాగేందర్‌: డియస్‌పైనిప్పులు

By Staff
|

హైదరాబాద్‌:ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఎదురుగాలివీస్తోందని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు అన్నారు. ఓటు హక్కు - మన భవిష్యత్తుకార్యక్రమంలో భాగంగా ఆయనసోమవారం టెలిఫోన్‌ ద్వారా ఓటర్లతోమాట్లాడారు.

మామూలుగా ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వానికివ్యతిరేకంగా గాలి వీస్తుందని, కానీ ఈఎన్నికల్లో ప్రతిపక్షాల ఎదురుగాలివీస్తోందని ఆయన అన్నారు. పొత్తులుపెట్టుకోవడం, వాటిని నిలబెట్టుకోవడంకాంగ్రెస్‌కు తెలియదని ఆయనవిమర్శించారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడంతోనే తెలంగాణ రాష్ట్రసమితి (టి ఆర్‌యస్‌) పతనంప్రారంభమైందని ఆయనవ్యాఖ్యానించారు. ప్రజల్లోని ఉద్రేకాన్నివాడుకుని కొంత కాలం టి ఆర్‌యస్‌బలాన్ని సమకూర్చుకోగలిగిందని,సెంటిమెంట్‌ను వాడుకుందని, అయితేకాంగ్రెస్‌తో పొత్తుతో దాని రంగేమిటోబయట పడిందని ఆయన టిఆర్‌యస్‌ను ఉద్దేశించి అన్నారు. పైగాప్రతి దాన్ని డబ్బుతో ముడిపెట్టారనిఆయన అన్నారు.మౌలికసదుపాయాల కల్పనతోనే అభివృద్ధిసాధ్యమవుతుందని, అందువల్లఓటర్లు విచక్షణతో తమ ఓటు హక్కునువినియోగించుకోవాలని చంద్రబాబు అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానికసంస్థలు కలిసికట్టుగా పని చేస్తేనేఅభివృద్ధి సాధ్యపడుతుందని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X