వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో:ప్రధాని వాజపేయి మీద లక్నో నుంచి ఇండిపెండెంటుగాపోటీ చేయనున్నట్టు కేంద్ర మాజీ మంత్రి,న్యాయ కోవిదుడు రాంజెఠ్మలానీ బుధవారంఇక్కడ ప్రకటించారు.

తన అభ్యర్ధిత్వానికికాంగ్రెసు, వామపక్షాలు మద్దతు ప్రకటించాయనిఆయన చె ప్పారు. ఎస్పీ, బిఎస్పీ అభ్యర్ధులు ఇప్పటికేరంగంలో ఉన్నారని చెప్పారు. ములాయంబిజెపితో కుమ్మక్కు అవుతున్నారని,మాయావతిని ఎన్డీయే ప్రభుత్వం బెదిరిస్తోందనిజెఠ్మలానీ అన్నారు. ప్రధాని ఎంత డబ్బు ఖర్చుచేసినా ఆయనపై తాను విజయం సాధించగలననిఆయన చెప్పారు. లక్నో మురికివాడలనుప్రధాన పట్టించుకోలేదన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X