• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|

విశాఖపట్నం:విశాఖపట్నం జిల్లాలో పోలీసులను మట్టుపెట్టేందుకునక్సలైట్లు బుధవారం విఫలయత్నంచేశారు. దారకొండ మండలంలోని అటవీ ప్రాంతంలోస్పెషల్‌ పార్టీ పోలీసులు గాలింపు జరుపుతుండగానక్సలైట్లు మందుపాతర పేల్చారు.ఈ సంఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళుతీవ్రంగా గాయపడ్డారు.

మందుపాతరగురితప్పడం వల్ల ప్రాణనష్టంతప్పింది. పీపుల్స్‌వార్‌ గ్రూపు నక్సలైట్లుఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు భావిస్తున్నారు.ఇటీవలకాలంలో జిల్లాలో నక్సలైటు కార్యకలాపాలుపెరిగాయి. నక్సలైట్లు ఉత్తర తెలంగాణనుంచి వచ్చి ఇక్కడ షెల్టరు తీసుకున్నట్టుభావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X