• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|

తిరుపతి:చిత్తురు జిల్లా నగరి నియోజకవర్గంలోబుధవారం నామినేషను వేయడానికిసినీనటి వెళ్ళినప్పుడు ఘర్షణ జరిగింది.అక్కడి తాజా మాజీ ఎమ్మెల్యే దొరస్వామి రాజుమనుషులు రోజా కారుని అడ్డుకుని దాడి చేశారు.

ఈ సంఘటనలో రోజా భర్తసెల్వమణి గాయపడ్డారు.టిడిపి టికెట్టు రాని దొరస్వామి రాజు ఇక్కడఇండిపెండెంటుగా నామినేషను వేశారు.పాతవారికి కాదని కొత్తవారికి అవకాశంకల్పించినప్పుడు ఇలా జరగడం సాధారణమనిరోజా అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X