• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీట్లు అమ్ముకోలేదు, అధికారం మాదే: డిఎస్‌

By Staff
|

నిజామాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీతప్పకుండా అధికారంలోకి వస్తుందని పిసిసి అధ్యక్షుడుడి.శ్రీనివాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ టికెట్లు ఇవ్వడానికి తాను డబ్బులుతీసుకున్నట్టు విజయవాడ కాంగ్రెసు నాయకుడు ఒకరు చేసినఆరోపణను ఆయన గురువారం ఇక్కడ ఖండించారు. తనకుఅతను డిడిలు ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరిస్తూనేఇది వ్యాపారలావాదేవీకి సంబంధించినదని ఆయనసర్దిచెప్పుకున్నారు. ఇదెప్పుడో డిశెంబరులో జరిగిందని ఎన్నికలకు,దీనికీ సంబంధం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X