వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండెకరాల బాబుకు కోట్లు ఎలా వచ్చాయి?వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాజకీయాల్లోకి రాకముందు రెండెకరాల పొలం మాత్రమేఉన్న చంద్రబాబు నాయుడికి రెండు కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయని కాంగ్రెసు నాయకుడు రాజశేఖరరెడ్డిప్రశ్నించారు. తెలంగాణ జిల్లాల్లో జైత్ర యాత్ర చేస్తున్న ఆయనగురువారం మండే ఎండలో అనేక సభల్లో ప్రసంగించారు.

ఏటాపదహారు శాతం విద్యుత్తు చార్జీలు పెంచుతానని చంద్రబాబు నాయుడుప్రపంచబ్యాంకుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని ఆయనఆరోపించారు. రెండెకరాల భూమి నుంచి పాతికేళ్ళలో రెండుకోట్లరూపాయల ఆదాయాన్ని చంద్రబాబు నాయుడు ఎలా సంపాదించారోపేదరైతులు తెలుసుకోవాలని ఆయన చురకలు వేశారు.రాజశేఖరరెడ్డి సభలకు గురువారం కూడా జనం పెద్దఎత్తున తరలి వచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X