• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టికెట్లుఅమ్ముకునే సంస్కృతి లేదు: ఆజాద్‌

By Staff
|

హైదరాబాద్‌:టికెట్లు అమ్ముకునే సంస్కృతి తమపార్టీలో లేదని, అది తెలుగుదేశంసంస్కృతి అని కాంగ్రెస్‌ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగులాం నబీ ఆజాద్‌ అన్నారు. టికెట్లుఅమ్ముకున్నారంటూ ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయనచెప్పారు. జలీల్‌ఖాన్‌పై చర్యలుతీసుకుంటామని ఆయన అన్నారు.

ఆజాద్‌శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచిహైదరాబాద్‌ వచ్చారు. పార్టీలోనిఅసమ్మతి కార్యకలాపాలపై సీనియర్‌నేతలతో మాట్లాడేందుకు ఆయనఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయననేరుగా గాంధీభవన్‌కు వెళ్లారు.ఇదిలావుంటే, పార్టీకి రాజీనామా చేసినమాజీ కేంద్ర మంత్రి పి. శివశంకర్‌కాంగ్రెస్‌లోని అసమ్మతి నాయకులతోసమావేశం ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X