వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

తణుకు:రాష్ట్రంలో అధికారం తిరిగి తమదేననితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ధీమా వ్యక్తంచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకునుంచి ఆయన ప్రజలతో మన ఓటు -మన భవిష్యత్తు కార్యక్రమంలోభాగంగా ఆయన శుక్రవారం ఫోన్‌లోమాట్లాడారు.

ఇప్పుడురాష్ట్రంలో ప్రభుత్వ అనుకూల పవనాలువీస్తున్నాయని ఆయన చెప్పారు.ప్రతిపక్షాలకే ఎదురుగాలి వీస్తోందనిఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలతోప్రత్యక్ష సంబంధాల కోసం బహిరంగసభలు అవసరమని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X