శనివారంభారీగా వీరేంద్ర స్వెగ్ పెళ్ళి రిసెప్షన్
న్యూఢ్లిల్లీ:ఓ ఇంటివాడైన డాషింగ్ బ్యాట్స్మెన్వీరేంద్ర సెవ్వాగ్ తన మిత్రులు,సహచర క్రికెటర్లకు, సన్నిహితులకోసం శనివారం అత్యంత భారీ రిసెప్షన్నుఏర్పాటు చేశాడు. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్మౌర్య షెరటన్లో ఏర్పాటు చేసిన విందుకిమాజీ, ప్రస్తుత క్రికెటర్లు తమ కుటుంబసభ్యులతోసహా హాజరవుతారని భావిస్తున్నారు.సెహ్వాగ్పెళ్ళి వేడుక గురువారం వాణిజ్య, పరిశ్రమలశాఖమంత్రి అరుణ్ జైట్లీ నివాసంలో ఘనంగాజరిగింది. ఆర్తి అనే యువతిని పెళ్ళాడిని స్వెగ్ముల్తాన్ మ్యాచ్లో మూడు వందలపరుగులు తీసి రికార్డును బద్ధలుకొట్టినవిషయం తెలిసిందే. రిసెప్షన్ ను ఆకర్షణీయంగాతీర్చిదిద్దటానికి అలంకరణ పట్ల తీసుకునేశ్రద్ధ గురించి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.సెహ్వాగ్కువివాహ శుభాకాంక్షలు తెలియజేయటానికిసచిన్ టెండూల్కర్ ప్రధానంగా రిసెప్షన్కుహాజరవుతారని సెహ్వాగ్ కుటుంబసభ్యులుఎదురుచూస్తున్నారు.