వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
విజయవాడ:ప్రజలు మార్పును కోరుకుంటున్నారని,అందువల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్నేవిజయం వరిస్తుందని కాంగ్రెస్నాయకుడు, పార్లమెంటు సభ్యుడుదాసరి నారాయణరావు అన్నారు. ఆయనగురువారం కృష్ణా జిల్లా గుడివాడలోవిలేకరులతో మాట్లాడారు.ఎలక్ట్రానిక్వోటింగ్ యంత్రాలు డెబ్బై అయిదుశాతం తెలుగుదేశం పార్టీకి, ఇరవైఅయిదు శాతం ఓట్లు కాంగ్రెస్కు పడేలాఅమర్చి వున్నాయనే ప్రచారంలో నిజంలేదని ఆయన అన్నారు. ఎన్నికల కమీషన్నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందనిఆయన కితాబు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ వోటింగ్యంత్రాలు సవ్యంగానే పనిచేస్తున్నాయని, అన్ని పార్టీలను ఆహ్వానించిఎన్నికల సంఘం చూపించిందని ఆయనఅన్నారు. అనుమానాలు వుంటేచూసుకున్న తర్వాత లెక్కింపుజరుపుతామని కూడా ఎన్నికల సంఘంచెప్పిందని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!