వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాళ్ళు బాగా ఆడారు:రాహుల్ ద్రావిడ్
ఒంగోలు:ప్రకాశం జిల్లా కడవకుదురుగ్రామం సమీపంలో దోపిడీ దొంగలకు,పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లోఒక దొంగ మృతి చెందాడు. దోపిడీదొంగలు పోలిసులపై దాడి చేయడంతో ఈఎన్‌కౌంటర్ జరిగింది.కడవకుదురుగ్రామ సమీపంలోని కృష్ణ కాలువవంతెనపై రోడ్డుకు అడ్డంగా రాళ్లుపెట్టి వాహనాలను నిలిపేసి నలుగురుదొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రెండువాహనాలను దోచుకున్న తర్వాతవారు పారిపోతుండగా పోలీసులు ఆమార్గంలో వచ్చారు. దోపిడీ దొంగలుపోలీసులపై రాళ్లు రువ్వారు.ఈదాడిలో మాధవరావు అనేపోలీసాఫీసర్ గాయపడ్డారు. మరోఆఫీసరుపై దోపిడీ దొంగలు దాడిచేయడానికి ప్రయత్నించారు. ఈసమయంలో ఆ పోలీసాఫీసర్ కాల్పులుజరిపారు. ఈ కాల్పుల్లో ఒక దోపిడీ దొంగమరణించాడు. మరో ముగ్గురుపారిపోయారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!