• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|

హైదరాబాద్‌:ఓటర్లు తన జన్మదినం కానుకగాతనకు అనుకూలంగా బ్రహ్మాండమైనతీర్పు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు ఓటర్లనుకోరారు. ఆయన జన్మదినం రోజునేమంగళవారం రాష్ట్రంలో తొలి విడతపోలింగ్‌ జరుగుతోంది. స్వర్ణాంధ్రసాధనకు తన జన్మదినకానుకగా తనను గెలిపించాలనిఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.చంద్రబాబుయాభై అయిదేళ్ల వయస్సులోకిచేరుకున్నారు.సోమవారంచిత్తూరు ఎన్నికల ప్రచారం చేసినచంద్రబాబునాయుడుమంగళవారం ఉదయమేతిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామినిదర్శించుకుని హైదరాబాద్‌ వచ్చారు.గత తొమ్మిదేళ్లుగా అన్ని రంగాల్లోరాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికినిరంతరం శ్రమిస్తున్నానని ఆయనచెప్పారు. హైదరాబాద్‌లోనిఖైరతాబాద్‌ శాసనసభానియోజకవర్గంలో ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నఅనంతరం విలేకరులతోమాట్లాడారు.చంద్రబాబునాయుడుతన సతీమణిభువనేశ్వరిదేవితో కలిసి వచ్చి ఓటువేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలు తిరిగితనను గెలిపిస్తారని ఆయన ధీమావ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంఏర్పాటు డిమాండ్‌ ప్రభావం గురించి అడగ్గాఅది సెంటిమెంట్‌ కాదని, ప్రజలకుకావాల్సింది అభివృద్ధే అని, జీవనప్రమాణాలు పెరగాలని ప్రజలుకోరుకుంటున్నారని, పనిచేసేవారికి ఓట్లువేస్తారని ఆయన అన్నారు. తనపునర్జన్మ తర్వాత ఇది తనమొదటి జన్మదినమని,ప్రజాసంక్షేమం కోసంపునరంకితం కావడానికి తనకుపూర్తి మెజారిటీ ఇవ్వాలని వారినికోరుతున్నానని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more