• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|

న్యూఢిల్లీ:తొలి విడత పోలింగ్‌ జరిగిన స్థానాల్లో జాతీయప్రజాస్వామ్య కూటమికి ఎక్కువ స్థానాలురాగలవని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు తేల్చాయి.కాంగ్రెస్‌ కూటమి వెనకబడిపోతుందని వాటి అంచనా.మంగళవారం దేశంలోని నూటానలబై లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌జరిగింది.ఎన్‌డిఎ కూటమికి డెబ్బై ఎనిమిది స్థానాలు, కాంగ్రెస్‌కూటమికి యాభై అయిదు స్థానాలువస్తాయని స్టార్‌ న్యూస్‌ నిర్వహించినఎగ్జిట్‌ పోల్‌ సర్వే తేల్చింది. యన్‌డి ఎఇరవై ఆరు స్థానాలు కోల్పోతున్నట్లు స్టార్‌న్యూస్‌ తెలియజేసింది.అయితేఎన్‌డి ఎకు అంతకన్నా ఎక్కువ స్థానాలువస్తాయని ఆజ్‌తక్‌ సర్వేతెలియజేస్తోంది. యన్‌డి ఎ కూటమికితొంబై మూడు స్థానాలు, కాంగ్రెస్‌కూటమికి నలబై నాలుగు స్థానాలు,ఇతరులకు మూడు స్థానాలు వస్తాయనిఅంచనా వేసింది.గుజరాత్‌లోబిజెపి తన ఆధిక్యతనునిలబెట్టుకుంటుందని ఆజ్‌తక్‌తెలియజేస్తోంది. బిజెపికి ఇరవైమూడు స్థానాలు, కాంగ్రెస్‌కు మూడుస్థానాలు వస్తాయని అంటోంది. కాగాగుజరాత్‌లో బిజెపి రెండు శాతం ఓట్లుతగ్గినట్లు స్టార్‌ న్యూస్‌తెలియజేసింది. కర్ణాటకలోకాంగ్రెస్‌కు ఎదురుదెబ్బతగులుతుందని ఆజ్‌తక్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే తేల్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X