• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|

హౖదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఆ ప్రభుత్వంలోచేరుతుందని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుగురువారం ఇక్కడ చెప్పారు. కృష్ణాడెల్టా ఎండిపోవడానికిచంద్రబాబు నాయుడే కారణమని ఆయన విమర్శించారు. చంద్రబాబునాయుడు హయాంలో గ్రామసీమలు దారుణంగా వెనుకబడిపోయాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాకంటకపాలనమరో ఇరవైరోజుల్లో అంతం కానుందని ఆయన అన్నారు. తెలంగాణలోపెండింగ్‌ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాతేకొత్త ప్రాజెక్టులను చేపడుతామని ఆయన తెలిపారు. కోస్తాఆంధ్ర రైతాంగానికి తాము వ్యతిరేకం కాదని, మూడేళ్ళుగాతమ ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారనిచంద్రశేఖరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు తననుబ్లాక్‌మెయిలర్‌గా అభివర్ణించడాన్ని ఆయన ఖండించారు.చంద్రబాబు నాయుడే ప్రాంతీయ దురభిమానాలనురెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X