• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాష్ట్రమంతటాభారీవర్షాలు, పంటలనష్టం

By Staff
|

విజయవాడ:కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌)లు తమ రహస్య ప్యాకేజీనిబయటపెట్టాలని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు డిమాండ్‌చేశారు. ఆ పార్టీలు కోస్తా,రాయలసీమలను ఏంచేయదలుచుకున్నాయని ఆయనశుక్రవారం విలేకరులసమావేశంలో ప్రశ్నించారు.రెండుజిల్లాలకు మాత్రమే పరిమితమైనటి ఆర్‌యస్‌ కాంగ్రెస్‌నుబ్లాక్‌మెయిల్‌ చేస్తుంటే కోస్తాప్రాంతంలోని ఆ పార్టీ నాయకులువెన్నెముక లేనివారిగావ్యవహరించారని ఆయనవ్యాఖ్యానించారు. టి ఆర్‌యస్‌తో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ గెలిస్తేపోలవరం, పులిచింతల ప్రాజెక్టులనిర్మాణం జరగదని, కృష్ణా డెల్టాకునీరు రాదని ఆయన అన్నారు.

కోస్తా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికికాంగ్రెస్‌నాయకులు మాట మార్చారనిఆయన విమర్శించారు. టి ఆర్‌యస్‌అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావుకోస్తా ప్రాంంతం ప్రజలను దొంగలనితిట్టారని, పులిచింతల చేపడితేరక్తపాతం జరుగుతుందన్నారని,పోలవరం అవసరం లేదన్నారనిఆయన చెప్పారు. ప్రజల మద్దతుకోసం చంద్రశేఖర్‌ రావు వేరేప్రాంతం ప్రజలపై ద్వేషం కురిపించారనిచంద్రబాబు విమర్శించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more